భారత్ లో కరోనా రహిత రాష్ట్రం ఇదే

భారత్ లో కరోనా రహిత రాష్ట్రంగా మారిన ఘనత అరుణాచల్ ప్రదేశ్ కు దక్కింది. ముగ్గురు కరోనా నుంచి బయటపడటంతో కరోనా ఫ్రీ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ [more]

;

Update: 2021-03-01 01:04 GMT

భారత్ లో కరోనా రహిత రాష్ట్రంగా మారిన ఘనత అరుణాచల్ ప్రదేశ్ కు దక్కింది. ముగ్గురు కరోనా నుంచి బయటపడటంతో కరోనా ఫ్రీ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదయింది. ఆదివారం ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్ అధికారులు ప్రకటించారు. రికవరీ రేటు కూడా అరుణా చల్ ప్రదేశ్ లో 99.66 శాతంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో కరోనా తో ఇప్పటి వరకూ కేవలం 56 మంది మాత్రమే మరణించారు.

Tags:    

Similar News