ysrcp zp chairmans : వైసీపీ జడ్పీ ఛైర్మన్లు వీరే

రేపు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతుంది. వైసీపీ అన్ని స్థానాలు తామే కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉంది. ఇప్పటికే కొందరిని జడ్పీ ఛైర్మన్ [more]

;

Update: 2021-09-18 06:54 GMT

రేపు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతుంది. వైసీపీ అన్ని స్థానాలు తామే కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉంది. ఇప్పటికే కొందరిని జడ్పీ ఛైర్మన్ లుగా జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే కొందరి పేర్లను జగన్ ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఏడు జిల్లాల జడ్పీ ఛైర్మన్ల పేర్లను జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది.

విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
విశాఖపట్నం – శివరత్నం
గుంటూరు – క్రిస్టినా
ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ
పశ్చిమ గోదావరి – కవురు శ్రీనివాస్
కృష్ణా జిల్లా – కవురు శ్రీనివాస్
కడప – ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి

Tags:    

Similar News