కత్తి మహేష్ అరెస్ట్

బిగ్ బాస్ లో పాల్గొన్న కత్తి మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడంతో కత్తి మహేష్ [more]

;

Update: 2020-08-14 07:31 GMT

బిగ్ బాస్ లో పాల్గొన్న కత్తి మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడంతో కత్తి మహేష్ ను అరస్ట్ చేశారు. శ్రీరాముడి విషయంలో అభ్యంతరకరమైన పోస్టులు చేసిన కత్తి మహేష్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

Tags:    

Similar News