డీఎస్ రెడీ అయిపోయారట

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని స్వయానా ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తాను [more]

;

Update: 2019-08-20 12:14 GMT
డి.శ్రీనివాస్
  • whatsapp icon

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని స్వయానా ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తాను గతంలో బీజేపీలో చేరతానంటే తన తండ్రి డి.శ్రీనివాస్ అంగీకరించలేదని, ఇప్పుడు తాను చేసింది కరెక్టేనని ఆయన చెబుతున్నారని అరవింద్ తెలిపారు. బీజేపీలో చేరేందుకు డీఎస్ సిద్ధమయ్యారని అరవింద్ చెప్పారు. అది ఎప్పుడని మాత్రం తాను చెప్పలేనన్నారు.

Tags:    

Similar News