అసోంలో మూడు దశల్లో….?

అసోంలో మూడు దశల్లో ఎన్నిలకలు జగనున్నాయి. మార్చి 2వ తేదీన అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు మార్చి 9వ తేదీ వరకూ [more]

;

Update: 2021-02-27 02:16 GMT
ఉప ఎన్నిక
  • whatsapp icon

అసోంలో మూడు దశల్లో ఎన్నిలకలు జగనున్నాయి. మార్చి 2వ తేదీన అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు మార్చి 9వ తేదీ వరకూ గడువు ఉంటుంది. మార్చి 27న తొలిదశ, ఏప్రిల్ 1న రెండోదశ, ఏప్రిల్ 6వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఫలితాల ప్రకటన మే 2వ తేదీన ఉంటుంది.

Tags:    

Similar News