అప్రమతమ్తమయిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా విజృంభణతతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రయివేటు ఆసుపత్రులు కూడా కరోనా ట్రీట్ మెంట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైద్యులు, సిబ్బంది [more]

Update: 2021-04-15 01:16 GMT

కరోనా విజృంభణతతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రయివేటు ఆసుపత్రులు కూడా కరోనా ట్రీట్ మెంట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమిస్తామని ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను సిద్దం చేస్తున్నామని చెప్పారు. 95 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. 41 వేల బెడ్స్, 10 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News