బ్రేకింగ్ : మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం మాణిక్యాలరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ధృవీకరించారు. [more]
మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం మాణిక్యాలరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ధృవీకరించారు. [more]
మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం మాణిక్యాలరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ధృవీకరించారు. అయితే నాలుగు రోజుల క్రితం మాణిక్యాలరావు పరిస్థితి విషమించింది. ఆయన లివర్ కు ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో కరోనాతో పాటు లివర్ కు సంబంధించి కూడా చికిత్స అందిస్తున్నారు. మాణిక్యాలరావు 60 సంవత్సరాల వయసు. ఫొటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎన్నికైన మాణిక్యాలరావు చంద్రబాబు కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.