బ్రేకింగ్ : జమ్మలమడుగు నేత నిర్దోషి
షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. 1990 డిసెంబరు లో షాద్ నగర్ లో జంట హత్యలు జరిగాయి. [more]
;
షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. 1990 డిసెంబరు లో షాద్ నగర్ లో జంట హత్యలు జరిగాయి. [more]
షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. 1990 డిసెంబరు లో షాద్ నగర్ లో జంట హత్యలు జరిగాయి. ఈ కేసులో రామసుబ్బారెడ్డి 16 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. దాదాపు 28 ఏళ్ల నుంచి ఈ కేసు న్యాయస్థానాల్లో నడుస్తుంది. మరో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం ఈ కేసును కొట్టివేయడంతో రామసుబ్బారెడ్డికి ఊరల లభించింది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య చంద్రబాబునాయుడు రాజీ కుదిర్చిన సంగతి తెలిసిందే