బ్రేకింగ్ : నవంబరు 30 వరకూ కూల్చివేతలపై స్టే
విశాఖ గీతం యూనివర్సిటీలో అక్రమ నిర్మాణాలను నవంబరు 30వ తేదీ వరకూ కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ [more]
;
విశాఖ గీతం యూనివర్సిటీలో అక్రమ నిర్మాణాలను నవంబరు 30వ తేదీ వరకూ కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ [more]
విశాఖ గీతం యూనివర్సిటీలో అక్రమ నిర్మాణాలను నవంబరు 30వ తేదీ వరకూ కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లవారుజామును వంద మంది పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని పిటీషనర్ పేర్కొన్నారు. అయితే నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, వాటిని మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. ఆ భూములు కొనేందుకు చేసిన ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని పిటీషనర్ పేర్కొన్నారు. మొత్తానికి గీతం యూనివర్సిటీలో ఆక్రమణల కూల్చివేతలను నవంబరు 30వరకూ కూల్చడానికి లేదని హైకోర్టు స్టే విధించింది.