Gorantla : ఇవి ఎన్నికలు కాదు
పరిషత్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఇవి ఎన్నికలు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, స్వేచ్ఛను [more]
;
పరిషత్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఇవి ఎన్నికలు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, స్వేచ్ఛను [more]
పరిషత్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఇవి ఎన్నికలు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, స్వేచ్ఛను హరించే విధంగా ఎన్నికలు జరిగాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎన్నికల్లో అందుకే టీడీపీ నామమాత్రంగా పోటీ చేసిందని ఆయన తెలిపారు. టీడీపీ బహిష్కరించిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఏంటి? వైసీపీ విజయం ఏంటి? అని ట్వీట్ లో ప్రశ్నించారు.