బ్రేకింగ్: హైకోర్టులో ఏపీ సర్కార్ కు షాక్.. నిమ్మగడ్డను?
ఏపీ హైకోర్టులో మరోసారి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ప్రభుత్వంఅధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారి [more]
;
ఏపీ హైకోర్టులో మరోసారి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ప్రభుత్వంఅధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారి [more]
ఏపీ హైకోర్టులో మరోసారి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ప్రభుత్వంఅధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దే తుదినిర్ణయమని పేర్కొంది. ఈ అంశానికి సంబంధిం ఈనెల 29న ఆదేశాలు రానున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.