ఏపీలో కొత్త జిల్లాలు 26 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వచ్చే నెల 26వ తేదీ వరకూ కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే పరిశీలించనున్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కానుంది. దీంతో పాటు 15 రెవెన్యూ డివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా
కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా
రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా
ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా
నరసాపురం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా
మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా
విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా
గుంటూరు కేంద్రంగా గుంటూరు జల్లా
బాపట్ల కేంద్రంగా భావపురి జిల్లా
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా
ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా
నెల్లూరు కేంద్రంగా స్థానంగా పొట్టిశ్రీరాములు జిల్లా జిల్లా
తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా
చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా
రాయచోటి కేంద్రంగా అన్మమయ్య జిల్లా
కడప కేంద్రంగా వైఎస్సార్ జిల్లా
కర్నూలు కేంద్రంగా కర్నూలు జిల్లా
నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా
హిందూపురం కేంద్రంగా అనంతపురం జిల్లా
పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా
శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా శ్రీకాకుళం జిల్లా
విజయనగరం కేంద్రంగా విజయనగరం జిల్లా
అనకాలపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా
విశాఖపట్నం కేంద్రంగా విశాఖ జిల్లా
పార్వతీ పురం కేంద్రంగా పార్వతీపురం జిల్లా
పాడేరు కేంద్రంగా అ్లలూరి సీతారామరాజు జిల్లా