Ys jagan : నేడు ఏపీలో వాణిజ్య ఉత్సవం.. హాజరు కానున్న జగన్

వాణిజ్య ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం వాణిజ్య ఉత్సవం కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో [more]

;

Update: 2021-09-21 03:31 GMT

వాణిజ్య ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం వాణిజ్య ఉత్సవం కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో అనేక పారిశ్రామిక సంస్థలు పాల్గొననున్నాయి. ప్రస్తుతం ఏపీ ఓడరేవుల ద్వారా జరగనున్న 16.8 బిలియన్ డాలర్ల ఎగుమతులను 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.

Tags:    

Similar News