బ్రేకింగ్ : రాష్ట్ర ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని నియామకం

రాష్ట్ర ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నియమించారు. ఈ మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ వద్దకు ప్రభుత్వం మూడు పేర్లను [more]

;

Update: 2021-03-26 15:29 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నియమించారు. ఈ మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ వద్దకు ప్రభుత్వం మూడు పేర్లను సిపార్సు చేసింది. వీరిలో నీలం సాహ్ని పేరును ఖారారు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31వ తేదీన ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేస్తున్నారు. నీలం సాహ్ని ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారి పదవిని చేపట్టాలని గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News