రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ ఝలక్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ఈనెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు [more]
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ఈనెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు [more]
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ఈనెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే తాను ఈ నెల 6న విచారణకు హాజరుకాలేనని, మరో తేదీని సూచించాలని రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ అధికారులను కోరారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఈనెల 6వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. ఎక్సైజ్ అధికారులు విచారించిన డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు.