బ్రేకింగ్ : మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ ఎన్నికలను ఆపాలంటూ హైకోర్టులో దాఖలయిన పిటీషన్లు అన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ [more]
;

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ ఎన్నికలను ఆపాలంటూ హైకోర్టులో దాఖలయిన పిటీషన్లు అన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ తో పాటు కొందరు హైకోర్టు ను ఆశ్రయించారు. ఎన్నికలను నిలిపివేయాంటూ వేసిన అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు మార్గం సుగమమయింది.