బ్రేకింగ్ : హైకోర్టులో జగన్ కు షాక్

పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులను ముందుకు వెళ్లాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం [more]

;

Update: 2019-11-08 06:56 GMT

పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులను ముందుకు వెళ్లాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించి నవయుగ సంస్థ మరో పిటీషన్ వేసింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలవరం హైడల్ ప్రాజెక్టు పనుల్లో యధాస్థితి కొనసాగించాల్సి ఉంది.

Tags:    

Similar News