సీబీఐ దర్యాప్తు పై హైకోర్టు అసంతృప్తి
విశాఖ జిల్లాకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీబీఐ ఇచ్చిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తుది స్థాయి నివేదికపై పెదవి విరిచింది. అదనపు [more]
;
విశాఖ జిల్లాకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీబీఐ ఇచ్చిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తుది స్థాయి నివేదికపై పెదవి విరిచింది. అదనపు [more]
విశాఖ జిల్లాకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీబీఐ ఇచ్చిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తుది స్థాయి నివేదికపై పెదవి విరిచింది. అదనపు డైరెక్టర్ స్థాయి అధికారితో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా నిదేవిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు గతంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది.