బ్రేకింగ్ : ఏపీలో స్థానిక సంస్థల పై హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలో స్థానిక సంస్థల పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని హైకోర్టు ఆదేశించింది. [more]
;
ఏపీలో స్థానిక సంస్థల పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని హైకోర్టు ఆదేశించింది. [more]
ఏపీలో స్థానిక సంస్థల పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని హైకోర్టు ఆదేశించింది. మూడురోజులలోపు అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని కోరింది. ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ ల మధ్య చర్చలు ఒక కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారులు ఎక్కడ కలవాలన్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయిస్తారని హైకోర్టు తెలిపింది.