బ్రేకింగ్ : స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యాతయుత, రాజ్యాంగ పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. [more]

;

Update: 2020-10-08 08:47 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యాతయుత, రాజ్యాంగ పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. అంతగా హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. కోర్టు తీర్పులపై బహిరంగంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో ఎక్డకా లేవని పేర్కొంది. సీఐడీ విఫలమయితే సీబీఐకి ఆ కేసును అప్పగించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

Tags:    

Similar News