బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటీషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన [more]
;
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటీషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటీషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన ఏపీలో జరుగుతుందా? లేదా? అన్న దానిని పరిశీలించాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. న్యాయ విచారణను తప్పు పట్టడం సరికాదని పేర్కొంది. విజయవాడకు చెందిన రెడ్డి గౌతమ్,ఎల్లంటి లోచిని వేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల బిల్లును శాసనమండలి వ్యతిరేకిస్తే దానిని రద్దు చేసిన విషయం తమ దృష్టిలో ఉందన్నారు. రాష‌్ట్రంలో జరుగుతన్నే వివిధ పరిణామాలను గమనిస్తున్నామని పేర్కొంది.