బ్రేకింగ్ : నిమ్మగడ్డ పిటీషన్ విచారణ వాయిదా

ఎన్నికల కమిషనర్ వేసిన పిటీషన్ ను డివిజనల్ బెంచ్ విచారించింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజనల్ బెంచ్ [more]

;

Update: 2021-01-12 11:46 GMT

ఎన్నికల కమిషనర్ వేసిన పిటీషన్ ను డివిజనల్ బెంచ్ విచారించింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరుపున న్యాయవాది వాదనలను విన్పించారు. ఎన్నికల షెడ్యూల్ ను విడుదలచేసిన తర్వాత రద్దు చేయడం ఇంతవరకూ జరగలేదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కు, పోలింగ్ కు సంబంధం లేదని కూడా ఆయన వివరించారు. ఎస్ఈసీ న్యాయవాది వాదనలను విన్న డివిజన్ బెంచ్ విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News