ఏసీబీ కేసులపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్

రాజధాని భూముల కొనుగోళ్ల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసుల నేపథ్యంలో హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎదుట విచారణ [more]

;

Update: 2020-09-15 14:53 GMT

రాజధాని భూముల కొనుగోళ్ల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసుల నేపథ్యంలో హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎదుట విచారణ ప్రారంభమవుతోంది. ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రముఖులు, మాజీ అడ్వకేట్ జనరల్., సుప్రీంకోర్టు న్యాయమూర్తి బంధువులు ఉండటంతో హౌస్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు. ఏసీబీ కేసుల్లో అరెస్ట్ లను నిలుపుదల చేయాలంటూ ఈ పిటీషన్ దాఖలయింది.

Tags:    

Similar News