జగన్ కు, స్వామిజీకి హైకోర్టు ఝలక్

స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ పుట్టిన రోజు వేడుకలపై ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వామి పుట్టిన రోజు వేడుకలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని [more]

;

Update: 2020-11-17 07:16 GMT

స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ పుట్టిన రోజు వేడుకలపై ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వామి పుట్టిన రోజు వేడుకలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై దేవాదాయ శాఖ అధికారి మెమో జారీ చేశారు. అయితే దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో విచారణ చేపట్టిన హైకోర్టు మెమోను సప్పెండ్ చేసింది.

Tags:    

Similar News