ఎన్నికల వేళ వైసీపీకి షాక్… ఆయన రాజీనామాతో?

విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్ట షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మామ అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు తన పదవికి [more]

;

Update: 2021-02-19 00:48 GMT

విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్ట షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మామ అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా గుడ్ బై చెప్పారు. పార్టీలో నియంతృత్వ పోకడల వల్లనే తాను రాజీనామా చేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టించారన్నారు. వైసీపీ నేతల అరాచకాలతో తన మనసు బాధపడిందని, అందుకే రాజీనామా చేస్తునట్లు ఆయన ప్రకటించారు.

Tags:    

Similar News