కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఎల్బీనగర్ సుధీర్ రెడ్డికి కేటాయించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలూ నాయక్ కు దేవరకొండ, భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్ సీటు దక్కింది. మొత్తం 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇంకా మరో ఆరుస్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
01. దేవరకొండ - బాలూ నాయక్
02. బోధ్ - సోయం బాపూరావు
03. నిజామాబాద్ రూరల్ - భూపతిరెడ్డి
04. ఎల్బీ నగర్ - సుధీర్ రెడ్డి
05. జనగామ - పొన్నాల లక్ష్మయ్య
06. కొల్లాపూర్ - హర్షవర్థన్ రెడ్డి
07. తుంగుతుర్తి - అద్దంకి దయాకర్
08. కార్వాన్ - ఉస్మాన్ అలి హజర్
09. బహదూర్ పురా-కాలెం బాబా
10. నిజామాద్ అర్బన్ - తెహర్ బిన్ అహ్మద్
11. బాల్కొండ - అనిల్ కుమార్
12. యాకత్ పురా- రాజేందర్
13. ఇల్లెందు - బానోతు హరిప్రియా నాయక్