బ్రేకింగ్: సుజనా కంపెనీ లో ఐటీ సోదాలు

Update: 2018-11-24 04:13 GMT

సుజనా చౌదరి కంపెనీ లో ఈడీ సోదాలు చేస్తుంది. నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తుంది. నిన్న చెన్నై నుంచి వచ్చిన బృందాలు ఈ సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈపాటికే సుజనా కంపెనీ మీద పలు కేసులు ఉన్నాయి. ఈ కేసు లు ఆధారంగా చేసుకొని ఐటీ సోదాలు చేస్తుంది. ఐటీ సోదాల కు వచ్చిన సమయములో సుజనా మార్నింగ్ వాకింగ్ లో ఉన్నారు.

Similar News