జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలన్న ఎన్నికల [more]
;
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలన్న ఎన్నికల [more]
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలన్న ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటీషన్ వేసింది. అయితే దీనికి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయలేమని హైకోర్టు తెలిపింది. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.