జగన్ సర్కార్ కు మరో దెబ్బ
హైకోర్టులో జగన్ సర్కార్ కు వరస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో మరోసారి జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, [more]
;
హైకోర్టులో జగన్ సర్కార్ కు వరస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో మరోసారి జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, [more]
హైకోర్టులో జగన్ సర్కార్ కు వరస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో మరోసారి జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించి స్థలాలు ఇళ్ల స్థలాలకు కేటాయించవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విశాఖపట్నంలోని ఒక గిరిజన పాఠశాలకు సంబంధించిన పిటీషన్ పై హైకోర్టు ఈ కీలక ఆదేశాలను జారీచేసింది. తదుపరి విచారణను ఎనిమిది నెలలకు వాయిదా వేసింది.