బ్రేకింగ్ : కుమారకు పెద్ద కుదుపు…!!
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కుమారస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు పార్టీకి రాజీనామా చేశారు. [more]
;
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కుమారస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు పార్టీకి రాజీనామా చేశారు. [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కుమారస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు పార్టీకి రాజీనామా చేశారు. మరో నలుగురు శాసనసభ్యులు ఇదే బాటలో ఉన్నట్లు కన్నడ నాట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. కేవలం ఎనిమిది మంది సభ్యులు ఉంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. ఆ దిశగా గత కొద్దిరోజులుగా కమలనాధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు రాజీనామాతో ఇటు కాంగ్రెస్ లోనూ కలవరం ప్రారంభమయింది.