F launge pub : డ్రగ్స్ కు అసలు అడ్డా ఇదేనట
సినీ హీరో నవదీప్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేశారు. ప్రధానంగా కెల్విన్ తో ఉన్న సంబంధాలను ఆరా తీశారు. ముఖ్యంగా ఎఫ్ [more]
;
సినీ హీరో నవదీప్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేశారు. ప్రధానంగా కెల్విన్ తో ఉన్న సంబంధాలను ఆరా తీశారు. ముఖ్యంగా ఎఫ్ [more]
సినీ హీరో నవదీప్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేశారు. ప్రధానంగా కెల్విన్ తో ఉన్న సంబంధాలను ఆరా తీశారు. ముఖ్యంగా ఎఫ్ లాంజ్ పబ్ అడ్డాగా పెద్దయెత్తున పార్టీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2015 2017 మధ్య మూడేళ్లలో దాదాపు 300 పార్టీలు ఎఫ్ లాంజ్ పబ్ లో జరిగాయని, దీనికి పెద్దయెత్తున టాలీవుడ్ కు చెందిన వారు హాజరయ్యారని గుర్తించారు. ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నారు. పార్టీకి ముందు, తర్వాత పెద్దయెత్తున పబ్ మేనేజర్ అకౌంట్ లోకి నగదు జమ అయినట్లు గుర్తించారు. కెల్విన్, పీటర్ అకౌంట్లను కూడా అధికారులు పరిశిలిస్తున్నారు.