ప్రభుత్వంపై నాదెండ్ల సీరియస్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన మాటను అమలు చేయమని కోరడం [more]

Update: 2021-07-20 06:22 GMT
ప్రభుత్వంపై నాదెండ్ల సీరియస్
  • whatsapp icon

వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన మాటను అమలు చేయమని కోరడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను జగన్ మోసం చేస్తున్నాడని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేయాలనుకున్నా ముందస్తు అరెస్ట్ లు చేయడమేంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పోలీసులు తాము చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు.

Tags:    

Similar News