నల్లారి ఢిల్లీ పయనం అందుకేనా?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోనియా గాంధీ నల్లారి కిరణ్ [more]

;

Update: 2019-11-21 14:10 GMT

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోనియా గాంధీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని ఊహాగానాలువస్తున్నాయి. ఈపరిస్థితుల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టకపోవచ్చంటున్నారు. ఆయన ఏఐసీసీలో పదవిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. పీసీీసీ అధ్యక్ష పదవి తీసుకున్నా తాను పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెప్పనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News