అధికారుల వైఫల్యమే కారణం

ఒకే రోజు కరోనా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పదిహేను మంది చనిపోవాడం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురంలోనూ ఆక్సిజన్ అందక మృతిచెందారని, అధికారులు సరైన [more]

;

Update: 2021-05-04 00:48 GMT
అధికారుల వైఫల్యమే కారణం
  • whatsapp icon

ఒకే రోజు కరోనా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పదిహేను మంది చనిపోవాడం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురంలోనూ ఆక్సిజన్ అందక మృతిచెందారని, అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడమే దీనికి కారణమని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News