వారికి జగన్ ఏం సమాధానం చెబుతారు?
ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అత్యాచార ఘటన జరగడం దురదృష్టకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పోలీసులే అత్యాచార యత్నాలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అత్యాచార ఘటన జరగడం దురదృష్టకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పోలీసులే అత్యాచార యత్నాలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అత్యాచార ఘటన జరగడం దురదృష్టకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పోలీసులే అత్యాచార యత్నాలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ఇక మహిళలు తమ బాధలను ఎవరితో చెప్పుకోవలని నారా లోకేష్ ప్రశ్నించారు. గుంటూరు ఏటీ అగ్రహారంలో ఏకంగా ఒక కానిస్టేబుల్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడటం దురదృష్టకరమని నారా లోకేష్ అన్నారు. దిశ చట్టం కేవలం ప్రచారానికే పరిమితమయిందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సమాజానికి జగన్ ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.