nara lokesh : జగన్ పై లోకేష్ హార్ష్ కామెంట్స్.. ఎప్పుడూ అనని?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో జైలుకు పోయే గాలిగాడిని చూసుకుని [more]

;

Update: 2021-09-21 07:51 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో జైలుకు పోయే గాలిగాడిని చూసుకుని రెచ్చిపోవద్దన్నారు. వైసీపీ రౌడీలు వీధుల్లో చెలరేగిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న వైసీపీ రైడీలకు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయమని నారా లోకేష్ ధ్వజమెత్తారు. టీడీపీ నేత శారద ఇంటిపై దాడిచేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News