నన్ను రెచ్చగొట్టొద్దు.. రోజాకు మంత్రి?

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మంత్రి నారాయణస్వామి గట్టి కౌంటర్ ఇచ్చారు. తన అభివృద్ధికి కాంగ్రెస్ నుంచే రెడ్డి వర్గం నేతలు సహకరిస్తూ వస్తున్నారని తెలిపారు. తనను రెచ్చగొట్టవద్దని [more]

;

Update: 2021-01-19 05:38 GMT
నారాయణస్వామి
  • whatsapp icon

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మంత్రి నారాయణస్వామి గట్టి కౌంటర్ ఇచ్చారు. తన అభివృద్ధికి కాంగ్రెస్ నుంచే రెడ్డి వర్గం నేతలు సహకరిస్తూ వస్తున్నారని తెలిపారు. తనను రెచ్చగొట్టవద్దని ఆయన రోజాకు సూచించారు. పార్టీ బలోపేతం కోసమే తాను కృషి చేస్తున్నానని చెప్పారు. దళితుడునైన తనకు ఎందరో సహకరిస్తున్నారని చెప్పారు. కానీ రోజా తనను అలా ఎందుకు అర్థం చేసుకుందో తెలియదని నారాయణస్వామి తెలిపారు. తాను పార్టీ నిబంధనలకు కట్టుబడే పనిచేస్తున్నానని చెప్పారు. పార్టీకి నష్టపర్చే విధంగా రోజా వ్యవహరించకూడదని నారాయణస్వామి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News