నీలం సాహ్ని నియామకంపై పిటీషన్ ఉపసంహరణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టులో పిటీషనర్ ఉపసంహరించుకున్నారు. నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను [more]
;
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టులో పిటీషనర్ ఉపసంహరించుకున్నారు. నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టులో పిటీషనర్ ఉపసంహరించుకున్నారు. నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అయితే పూర్తి వివరాలు లేకుండా ఎలా పిటీషన్ వేస్తారని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో నేడు పిటీషనర్ తన పిటీషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో పిటీషన్ ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.