నేడు ఎస్ఈసీగా నీలం సాహ్ని.. బాధ్యతలను చేపట్టగానే?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నేడు బాధ్యతలను స్వీకరించబోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నిన్నటి తో ముగిసింది. దీంతో కొత్తగా నియమితులైన [more]

;

Update: 2021-04-01 00:37 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నేడు బాధ్యతలను స్వీకరించబోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నిన్నటి తో ముగిసింది. దీంతో కొత్తగా నియమితులైన నీలం సాహ్ని నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రమాణస్వీకారం చేస్తారు. బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నీలం సాహ్ని కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వెనువెంటనే దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.

Tags:    

Similar News