ఎన్నికల కు సమాయత్తమవుతున్న ఎస్ఈసీ

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రెడీ అవుతున్నారు. దీనిపై ఇప్పటికే నీలం సాహ్ని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ [more]

;

Update: 2021-04-02 00:50 GMT

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రెడీ అవుతున్నారు. దీనిపై ఇప్పటికే నీలం సాహ్ని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ తో చర్చించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో నీలం సాహ్ని మాట్లాడారు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. నేడో, రేపో దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. న్యాయస్థానాల్లో కేసులు అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 125 జడ్పీటీసీలు, 2,248లు ఎంపీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

Tags:    

Similar News