ఎన్నికలను నిర్వహించక తప్పదు
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆగిపోయిన ఎన్నికలను నిర్వహించక తప్పదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో నీలం సాహ్ని ఈ వ్యాఖ్యలు చేశారు. [more]
;
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆగిపోయిన ఎన్నికలను నిర్వహించక తప్పదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో నీలం సాహ్ని ఈ వ్యాఖ్యలు చేశారు. [more]
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆగిపోయిన ఎన్నికలను నిర్వహించక తప్పదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో నీలం సాహ్ని ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యలో ఆగిపోయిన ఎన్నికల్లో జాప్యం చేయడం మంచిది కాదని నీలం సాహ్ని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. గతంలో ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ వ్యవస్థ ఇప్పుడు కూడా పనిచేస్తుందని నీలం సాహ్ని తెలిపారు. ఏమైనా ఫిర్యాదులుంటే తెలియజేయవచ్చని ఆమె చెప్పారు.