ఎదురులేని మోదీ

దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీకి తిరుగులేదని మరోసారి వెల్లడయింది. తదుపరి ప్రధాని కూడా మోదీనేనని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది [more]

Update: 2020-08-08 04:18 GMT

దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీకి తిరుగులేదని మరోసారి వెల్లడయింది. తదుపరి ప్రధాని కూడా మోదీనేనని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట దేశ వ్యాప్తంగా సర్వే చేసింది. ఈ సర్వేలో 66 శాతం మంది ప్రజలు తిరిగి మోదీయే ప్రధాని కావాలని కోరుకున్నారు. దేశ వ్యాప్తంగా 12,021 మంది అభిప్రాయాలను సేకరించారు. దేశ ప్రధానిగా రాహుల్ ను 8 శాతం మంది మాత్రమే కోరుకున్నాు. సోనియాగాంధీకి ఐదు శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని ఈ సర్వేలో వెల్లడయింది.

Tags:    

Similar News