ఈరోజు మధ్యాహ్నం వరకూ ఏపీలో ఆర్టీసీ బస్సులు?

ఈరోజు జరిగే బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ బంద్ కు మద్దతును ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట [more]

Update: 2021-03-05 00:57 GMT

ఈరోజు జరిగే బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ బంద్ కు మద్దతును ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులు నడపబోవడం లేదని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతారని చెప్పారు. రేపు జరగనున్న బంద్ శాంతియుతంగా జరుపుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు. మరోవైపు రేపటి బంద్ కు టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది.

Tags:    

Similar News