నేటితో ముగిసిన స్టే.. హైకోర్టులో విచారణ

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు పై దాఖలయిన పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ సాగనుంది. ఈ నెల 14వ తేదీ వరకూ హైకోర్టు వీటిపై స్టే [more]

;

Update: 2020-08-14 04:42 GMT

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు పై దాఖలయిన పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ సాగనుంది. ఈ నెల 14వ తేదీ వరకూ హైకోర్టు వీటిపై స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన బిల్లుకు విరుద్ధంగా గవర్నర్ మూడు రాజధానుల బిల్లులను ఆమోదించారని, సీఆర్డీఏ ద్వారా గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి దానిని రద్దు చేశారంటూ అమరావతి జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. నేడు ఈ పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News