రాజధాని అమరావతిపై నేటి నుంచి విచారణ

రాజధాని అమరావతి రైతుల పిటీషన్లను నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో మొత్తం 93 పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఆన్ లైన్ లో విచారణ చేయనున్నారు. [more]

;

Update: 2020-09-21 02:44 GMT

రాజధాని అమరావతి రైతుల పిటీషన్లను నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో మొత్తం 93 పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఆన్ లైన్ లో విచారణ చేయనున్నారు. రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దుతోపాటు జీఎన్ రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్ధతపై ఈ పిటీషన్లు దాఖలయ్యాయి. త్వరితగతిన విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు సూచన మేరకు నేటి నుంచి హైకోర్టులో రాజధాని రైతుల పిటీషన్లపై విచారణ జరగనుంది.

Tags:    

Similar News