బ్రేకింగ్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఏపీ ప్రభుత్వానికి, సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్కేక అధికారిని [more]
;
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఏపీ ప్రభుత్వానికి, సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్కేక అధికారిని [more]
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఏపీ ప్రభుత్వానికి, సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్కేక అధికారిని నియమించినట్లు పిటిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి మీవద్ద ఆధారాలేమైనా ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. త్వరలోనే కోర్టుకు సమర్పిస్తానని పిటీషనర్ పేర్కొన్నారు. దీంతో విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.