రామతీర్థం దారులు మూసివేత.. జనసేన కార్యకర్తలు?
రామతీర్థం వెళ్లే దారులన్నీ పోలీసులు మూసివేశారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు ఇక్కడికి వస్తుండటంతో ఆంక్షలు విధించారు. జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమను [more]
రామతీర్థం వెళ్లే దారులన్నీ పోలీసులు మూసివేశారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు ఇక్కడికి వస్తుండటంతో ఆంక్షలు విధించారు. జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమను [more]
రామతీర్థం వెళ్లే దారులన్నీ పోలీసులు మూసివేశారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు ఇక్కడికి వస్తుండటంతో ఆంక్షలు విధించారు. జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమను రామతీర్థం కొండపైకి అనుమతించాలని జనసేన కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కొండపైకి ఎవ్వరికీ అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. రామతీర్థం-నెలిమర్ల జంక్షన్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల్లో రామతీర్థం చేరుకుంటున్న బీజేపీ, జనసేన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.