modi america : ఈ నెల 24న అమెరికాకు ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 24న అమెరికా పర్యటన వెళ్లనున్నారు. అమెరికాలో జరిగే క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు [more]

;

Update: 2021-09-14 04:27 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 24న అమెరికా పర్యటన వెళ్లనున్నారు. అమెరికాలో జరిగే క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించనునున్నారు. ఈ సమావేశంలో మోదీ, జో బైడెన్ తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రదాని యోషిహిడే సుగా పాల్గొంటారు. ఇండో పసిఫిక్ వాణిజ్యంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. చాలా రోజుల తర్వాత ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారయింది.

Tags:    

Similar News