Breaking : అచ్చెన్న, నిమ్మలపై చర్యలు రెడీ
అచ్చెన్నాయుడు, నిమ్మలరామానాయుడు పై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సిఫార్సు చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో సభను తప్పుదోవ పట్టించేవిధంగా [more]
;

అచ్చెన్నాయుడు, నిమ్మలరామానాయుడు పై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సిఫార్సు చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో సభను తప్పుదోవ పట్టించేవిధంగా అచ్చెన్నాయుడు, నిమ్మలరామానాయుడు వ్యవహరించారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలకు సిఫార్సు చేసింది. మద్యం షాపులు, వృద్ధాప్య పింఛన్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించారని, వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు సిఫార్సు చేసింది.