వారిద్దరికీ నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం

ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. [more]

;

Update: 2020-12-23 07:01 GMT

ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. వారు పదిరోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకర్ ఆదేశంతో అచ్చెన్నాయుడికి, సభలో తీర్మానం మేరకు నిమ్మల రామానాయుడుకు నోటీసులు జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Tags:    

Similar News